తొలకరి జల్లులు
మృగశిర కార్తె వచ్చింది
ముత్యాలజల్లులే తెచ్చింది
గ్రీస్మతాపము తోడ
గోలపెట్టే జనుల
దాహార్తిని తీర్చదలచింది
మబ్బులదండాన్ని మంత్రమేసికదిపి
మట్టి వాసనలనే తెచ్చింది
రైతన్న.కలలను
నిలబెట్టతనవంతు
సేవ జేయగా ముందుకొచ్చింది
చిటచిటలాడినా
చిరు జల్లులే తెచ్చి
మనసులను
మురిపింప జేసింది.
మృగశిర కార్తె వచ్చింది
ముత్యాలజల్లులే తెచ్చింది
గ్రీస్మతాపము తోడ
గోలపెట్టే జనుల
దాహార్తిని తీర్చదలచింది
మబ్బులదండాన్ని మంత్రమేసికదిపి
మట్టి వాసనలనే తెచ్చింది
రైతన్న.కలలను
నిలబెట్టతనవంతు
సేవ జేయగా ముందుకొచ్చింది
చిటచిటలాడినా
చిరు జల్లులే తెచ్చి
మనసులను
మురిపింప జేసింది.
No comments:
Post a Comment