నిత్యం చూస్తున్నా నిష్చేష్టితులను జేస్తుంది
ప్రతి ఉదయం ప్రకృతిని పులకరింప.జేస్తుంది.
జడమైన ప్రకృతిని చైతన్య పరుస్తుంది
స్వర్ణమయ కిరణాలను సర్వత్ర పరుస్తుంది
సుందరంగా జగత్తును చూసి మురిసి పోతుంది
.
తూరుపు కనుమల పొత్తిళ్ళలో తొంగి చూస్తూ
ప్రతినిత్యం ప్రసవమైన శిశువులా గుంటుంది.
No comments:
Post a Comment