నారాయణరావు నవల అడవి బాపిరాజు గారు.
పాత్రల పరిచయం;
నాయకుడు నారాయణరావు .ఇంటిపేరు తటవర్తి వారు . గోత్రం కౌండిన్యస.
ప్రాథమిక పాఠశాల మొదలు బి .ఎల్. పరీక్ష వరకూ అన్నింటా ప్రథమునిగా నిల్చున్నాడు. సంగీత సాహిత్యాలపై పట్టుసాధించాడు గజ ఈతగాడు ..
గొప్ప మానవతావాది . లలిత కళలపట్ల మక్కువ గలవాడు .సున్నితమనస్కుడు సునిసిత పరిశీలనా దృక్పథము గలవాడు ..
అందుకే జమిందారుగారు ,నారాయణుని ,బెజవాడ ప్లాట్ఫారం పై పుస్తకాల దుకాణం కడ దూరముగా ఉన్నప్పుడే చూసిననూ,
నారాయణరావునిలువెత్తు . విగ్రహము, పురుషత్వము మూర్తిభవించిన తేజము, పటుత్వము కమ్మిచ్చి తీసినట్లున్నను అతని కనుబొమ్మలలో రేఖలు వెలుగు నిడిని ,చెవులతో సమమైన నాసికలో వనితాలాలిత్యము,
వెన్నెల వలె ప్రకాశించి, ప్రవహించు చుండెడి ,స్తంభములనైననూ విరగగొట్టగల అతని చేతులు, దీర్ఘాంగులులతో మెత్తని తలములతో అందమైన ఎత్తైన విశాలమైన అతని పాలము, నల్లని దట్టమైన జుట్టు, పొదవుకున్న కారుమబ్బుల ఆక్రమించిన వెన్నెల తునకలవలే విరిసిపోయినది నారాయణరాయని యవ్వన సధృశ దృఢ దేహకాంతి .
దీర్ఘ దేహ కాంతి ప్రవాహములో జమీందారు చిర పిపాస మగు హృదయమున ,తనివోలలాడ చూచినాడు .
అస్పష్టంగా నొక్కమారు , ఇతడే తన కుమార్తె శారదకు తగిన వరుడు అని హృదయాంతరాళములలో నుండి నిశ్శబ్ద గీతాలాపన ప్రతిధ్వనించినది..
దానికి తోడు ఏలూరు నుండి తాడేపల్లిగూడెం స్టేషన్ వరకు,
లక్ష్మీపతి శ్రవణ ప్రియముగా నారాయణనుని గుణ గణ వర్ణన చేయుచుండ, జమీందారు హృదయమారావినుచున్నారు ..
నారాయణ మనసు మెత్తని వాడని , ఎదుటివారి బాధ చూడలేడని, చిన్న బాలుడుగా ఉన్నప్పుడే ఎవరైనా ఏడిస్తే వారి కళ్ళలోనీరుచ్హూసి , ఇతని కళ్ళలో గౌతమి తిరిగేదని, తన అందమైన వస్తువులను వాళ్ళకి ఇచ్చి ఊరడించడానికి ప్రయత్నించేవాడిని, ఎంతమంది నౌకరులున్నా, చెల్లెలుని అన్నగారే బిడ్డల్ని తనే ఎత్తు కుంటాడని, ఆ పిల్లలు తల్లిదండ్రులు కన్నా నారాయణ అంటే ఎక్కువ అభిమానిస్తారని ,అతని గొంతులో తీయదనము, కోపమోస్తే ఉరుముల గాంబీర్యము పెంచుకుంటాయని పాటలు పాడితే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయని, బళ్ళలో చదివేటప్పుడు తోటి వాళ్ళ బాధపడకూడదు కదా అని పుస్తకాలు, బొమ్మలు, తినుబండారాలు,
పంచి పడుతూ ఉంటాడని చెప్పాడు..
ఎప్పుడూ ఏ పరీక్షా తప్పలేదు. ప్రతి తరగతిను మొదటి వాడే ఇంటర్ మూడు సబ్జెక్టుల్లో మొదటి మార్పులు బంగారు పతకాలు సాధించాడు ఇంతలో మహాత్మా గాంధీ గారి సహాయ నిదాకరణ ఉద్యమం వచ్చింది రాజమండ్రి కాలేజీ వదిలేసి దేశం కోసం పనిచేశాడు ఖైదుకు వెళ్ళాడు ఆరు నెలలు నిర్భయంగా కృష్ణ జన్మస్థానంలో గడిపాడు వచ్చాడు, స్వరాజ పార్టీ అంటే ఇష్టం లేదు, బిఎస్సిఆనర్స్ చదివాడు రెండోవాడుగా నెగ్గాడు లో మొదటి స్థానంలో వచ్చాడు అతని ఆస్తిపాస్తులు ఇద్దరు అన్నదమ్ములు
320 ఎకరాల మాగానీ తోట 31 పైన వడ్డీ వ్యాపారం లో, లక్ష ఇరవై వేలకు పైన తిరుగుతున్నట్టు ధనము బ్యాంకు షేర్లతో పాటు రెండు లక్షలుఉన్నవని ఎంత లేదన్నా, 20వేలుదాకా నికరఆదాయంఉంటుందని, నారాయణ తండ్రి సుబ్బరాయుడు గారు మంచి గుణవంతులు, అత్తగారు జానకమ్మ గారు పార్వతీదేవని, నలుగురుకుమార్తెలకు వివాహములైనవని అని మంచి సంబంధాలు చేశారని చెప్పారు .
జమీందారు ; విశ్వలాపురం జమీందారు గారైన లక్ష్మీ సుందర ప్రసాదరావు గారు ఆరువేల నియోగి . హైదరాబాద్ నవాబు గారి పరిపాలన లోకి వచ్చి, రాజమండ్రి సర్కారు దగ్గర నుండి వెండి తల బాలు, బంగారు పొన్ను కర్ర, ఇరువోదయదఊర్లకు వీరమిరాసీలు,వివాహం పొందుతూ,,’నిశ్శంక మహా శంక సింహమాన సకల విధన ప్రముఖ సంస్థత అని బిరుదు పొంది తల్లాప్రగడ నన్నయ నాయని పవిత్రులుగా గౌరవంపొందినారు.
ఆరు వీర మిరాశీలు క్రమక్రమముగా విస్తరించి చిన్న జమీగా పరిగణించినవి వారు నవాబులకు పన్ను పట్టుచుండిరి. రాజకార్య నిపుణతయును, వేగుతనమునకును, దక్షతతో పరిపాలించు పరిపాలించి ఐశ్వర్యవంతంగా చేయుచున్నందుకు నవాబులు మెచ్చుకొని బంగారు తలందాను రవ్వల ఒరగల నిశిత కరవాలము, శ్వేత చత్రము, బంగారు పల్లకి, బిరుదులిచ్చి శతాశ్విక దళమునకు దల వాయిగా నుంచిరి.
విశ్వలాపురం ఈ మొగలి తుర్రు పరిపాలన క్రిందకు వచ్చిన పిమ్మట నన్నయ్య మంత్రి వంశీకుడైన తల్లాప్రగడ గజపతిరాజు మొగలుతురు వారి కడ అమాత్యుడే .వీరిముత్తాత రాజ్యము సర్వ విధముల విజృంభింప చేసుకొనెను అట్టి ఉత్తమ వంశములో జన్మించిన “శ్రీ రాజా లక్ష్మీ సుందర ప్రసాదరావు “స్వకల దీపకుడై, సదాచార సంపన్నుడై ,నూతన విజ్ఞాన ప్రకాశమున, తన హృదయమునుకాంతివంతము చేసుకొని ,
ఆమర విద్య నందును, వాడు సంస్కృతమును, బిఏ పరీక్ష యందుఉత్తీర్ణుడై ప్రసిద్ధ పండితుల పాదముల కడ, సంస్కృత భాషా మృతమును సేవించి అమరభావ పులకితుడైనాడు .తాను జమీందారుడైయు రైతుల కష్టములు పటాపంచలై. వారు బాగు పడిననే కానీ, భావి భారత భాగ్యోదయము కాదని నిశ్చయించి, పూర్వపు శాసనసభలకు నూతన శాసనసభలకు కూడా, అధిక సంఖ్యకులగు ప్రజల ప్రతినిధిగా గుర్తింపబడి, ప్రభుత్వమునకు పక్కలో బల్లమై మెలగినాడు. రాజనీతి శాస్త్రమునన్యాపతి సుబ్బారావు పంతులు గారి ప్రియ శిష్యుడు. మాచర్ల రామచంద్ర రాయని ప్రియ స్నేహితుడు. “గాంధీ గారి ఆ సహాయోద్యమంచే దేశము విప్లవమున పడిపోవునని ఆయన నమ్మడు .కావున శాసనసభలో స్వార్థ పరులకు ప్రజాద్రోహులకు ,ధర్మ ద్రోహులకు
తనస్థానమైననుచిక్కకుండా చేయగలుగుటయే ,తాను చేయగల దేశసేవయని నమ్మిన సత్పురుషుడు అతడు.
లక్ష్మీ సుందర ప్రసాదరావు గారికి గంజాం జిల్లాలో ,నారికేల వలస జమీందారు గారు వీరభసవరాజవరధీశ్వర లింగంగారు తమ ప్రధమపుత్రిక “వరద కామేశ్వరిదేవిని” ఇచ్చి వివాహము చేసినారు. వారి గర్భమును ఇరువురు పుత్రికలు ఒక పుత్రుడు పవిత్ర మార్చినారు. ప్రథమ పుత్రిక శకుంతలా దేవిని నెల్లూరు జిల్లాలో, చిన్న జామిన్ కి ప్రభువైన భావనారాయణ గారి ప్రథమ పుత్రుడు విశ్వేశ్వరరావుకు ఇచ్చి వివాహము చేసినారు.
పెద్దల్లుడు కుమార రాజా విశ్వేశ్వరరావు చాలా గర్వి. ఇంగ్లాండ్ కి పోయి ఆక్స్ఫర్డ్. లో లో ఎం .ఏ పట్టము పొంది, హిందూ దేశములో ఉద్యో సమపార్జించి చ అధి తా పై విన బ్ ఇండియా ఒక్క అ అతి భారత ఆ సహారా ఎడారి అయిపోవునని అతని భయము విశ్వేశ్వరరావు మామ గారితో హిందూ దేశాన్ని నాగరికతయే లేదని చుండును ఇంటిలో భార్యాభర్తలకు చుక్క ఎదురు. సంతతము ఎట్టి చిన్న విషయముల కైనను ఇరువురు మాట పట్టింపులు వచ్చి, ఒకరి కొకరు మాటలాడుటమాన్వేసే. జమిందారు బిడ్డలుఇద్దరూ. జమీందారు బిడ్డలను అహంకారంతో, అభిమానముతో,
మన: పదములు ఎల్లప్పుడూ జాగరితమైఉండి చేపట్టుచుందురు .
వారి బిడ్డలు, తల్లిదండ్రుల సర్వవిధముల అనుసరించుచు .వారిలో వారు ,సేవకులతో, తల్లిదండ్రులతో, తోడి పిల్లలతో కలహమాడుచుందురు.
కలహములకు వారిది పుట్టినిల్లు .అపశృతి బహు రాగముల కలయికతో, ఆ దేవి వారింట విచిత్ర నృత్యము గడుపుతుండెను.
లక్ష్మీ సుందర ప్రసాదరావు గారి ప్రథమ పుత్రిక జామాత లిట్లు తిట్టఫలములు అయిపోయి, ఆయన హృదయమును తీరని కోరికల చే ,బాధాపూర్ణము చేసిరి. శకుంతలాదేవికి సంగీత సాహిత్యములు నేర్పించినాడు రాంమహేంద్రవరపుర నివాసియగు ఒక అమెరికన్ మిషనరీ భార్య కాడ ఆమె కాంగ్లము జరిపించినాడు. ఈ విద్య ఆమెకు గర్వమును వృద్ధి చేసినది కళాభిజ్ఞత లేని జామాత, కళచ్హే రజనింపజేయు పిచ్చి పోకడలను, జిల్లా జడ్జిల భార్యల కడ ,కలెక్టర్ల సతుల కాడ పాడమని భార్యను ప్రోత్సహించు చున్న వాడు .ఆమె విరసముగా తనవి అన్నీ మరిచిపోయినానని చెప్పేది.
జమీందారు గారి రెండవ కూతురు శారద చిన్నప్పటినుండియు శాంతవర్తన .మూగదేవుని వలే మాటలాడక విశాల నయనములతో చిత్రము వలె. అన్నియును పరికించినది .ఆమె ఒక్కసారి దేనిని విన్నను, మరి మరువదు. ఆమె మాటలలో సున్నితమై తేటై మధురము. చక్కని తెలివి తేటలు. నేటి యువతి వలె ప్రవహించు చుండును. వీణతీగలు కోయల గొంతు తో మీటి, కొండ కోనలోని వేణు వు ల పాటలు కూడా పేలవముగా చేయగలిగినది. ఆమె కంఠము గాన మూర్తియగు శ్రీ రామయ్య గారి పాదముల కడ ఆమె సంగీతము నేర్చుకున్నది. శ్రీ రామయ్య గారు గాత్రములో భాగ్యనగరమున, దక్షిణా పదమున పేరెన్నికగన్న.
ఆయనను మించిన వారు లేరు .తన కమాన్ కదల్చ లోని విశ్వ గీతా స్వరము నాయనమ్ శారద కమాన్ లోనికి ప్రవహింప జేసినారు .
శ్రీ త్యాగరాజమూర్తి కన్నుల మున్దు తనను తాను మరిచి శ్రీ సీతారాముల ప్రత్యక్షము చేసుకొని దివ్యగానంలో జనించిన తారకలకు, శృతులు ఆ సాంప్రదాయము, శ్రీ రామయ్య గారు శారదకు ధారపోసిరి,
శారద వినయశీలి .శ్రద్ధగావిద్య బాగుగా నేర్చుకున్నది .వీణ దక్షుడగు వేరొక ఉత్తమ ఒకవైణికునికడ నేర్చి నది .
శారదకు తండ్రి అన్న ప్రేముడి ఎక్కువ .ఆమె చిన్న తమ్ము నొక్క క్షణమైనను వదిలి ఉండదు. అచ్చముగా తన తల్లి పోలికైన శారదను చూచి ,జమీందారు గారికి అనురాగము ఉన్నది .ఆమె తన ఆశయములకు తగిన కుమార్తెయని ఆయన గర్వపడును. చదువులలో చిత్ర మెల్ల చదివితి బాల అని ఆనంద భాష్పములతో తన ను గాడాలింగను ముంచుకుని, ఒకనాడు జమీందారు గారి తన స్నేహితుల కడ అప్పటికి పదం ఏడేండ్ల ప్రాయము గల శారదచే సంగీత సాహిత్య సభ జేయించినాడు వృద్ధుడు శాంతమూర్తి తేజస్వియగు భాస్కరమూర్తిగా రామెకు నాలుగు భాషలు, చెప్పన్న విద్యలు నేర్పినారు,
నేడు శారద పదునాలుగు సంవత్సరముల ఎల నాగ .అందాల ప్రోవు.
సుగుణాల నిధి. చదువుల కన్న తల్లి ఆమెకు తప:ఫలమై జీవితకల్పమగు భర్తను కొని తేవాలని జమీందారు గారి వాంఛ.శారద స్కూల్ ఫైనల్కు ప్రైవేటుగా సిద్ధపడుచునున్నది.
సంఘ సంస్కరణాభిలాషియబు జమీందారు గారు శారదకు ఉన్నత విద్యలు చెప్పించవలెనని ఎంతకుతూహల పడినను ఆయన హృదయము మాత్రము పూర్వ సంప్రదాయ ఘంటా పదమును దాటలేక పోయినది. వయస్సు మీరిపోకుండా శారదకు వరుని తేవలెను. ఇదివరకు జమిందార్ కుటుంబముతో వేయమందినాడు ఆ సరదా తీరినది తల బొప్పి కట్టినది. ఈనాడు అనుంగు కూతురిని జమీందారుల కిరాతుల చేతికనమ్మ త్రిసూక్తిగా నమ్ము శారదా “అని హృదయమున శపథం చేసుకున్నాడు
భార్య అయిన వరద కామేశ్వరి దేవి తన అన్నగారి కుమారుడు శ్రీ కొవ్విడి బసవరాజ జగన్మోహన్రావుకు సారధినిచ్చి వివాహము అనురూధింపవలెనని పట్టుబడినది అన్నగారు విశ్వేశ్వర ఆనంద సువర్ణదీశ్వర లింగం గారు విజయనగర వేశ్యవాటి సముద్ర జనిత మాయా అప్సరోమని నీచ శృంగార సమారాధనలో ప్రాణము కూడా ధారపోసి ఆస్తి అప్పుల పాలు చేసి పోయినాడు పూర్తఫ్ వాట్స్ వారు వ్యవహరించి అప్పులు నిశ్శేషంగా తీర్చి వేసి రెండు లక్షల రూపాయల నిలవతో ఇరువది ఎనిమిది ఎండ్ల వయసున జగన్మోహనరావుకు జమీ అప్పగించినారు ఈ చిన్న జమిందారును గూర్చి రహస్యములు కథలై దేశమంతటా ప్రాకుచున్నవి లక్ష్మీ సుందర ప్రసాదరావు గారి సంబంధం ఒక మాట భార్య కదిపినప్పుడు జుగుప్సపడినాడు
అమ్మాయిని నరక కూపము లోనికి వేరే త్రోయనక్కరలేదు మన హృదయాలు పాషాణం చేసుకోవాలి మీ మేనల్లుడికి నా పిల్ల ఇవ్వాలంటే అన్నారు”శీఘ్రముగా కుమార్తకు వివాహము సంకల్పించి వరునికై ఆంధ్రదేశము నా వలలు వేసి వెతికించినాడు అభిజాత్యము కలవాడు అన్న వస్త్రములకు లోపం లేనివాడు మంచి తెలివైనవాడు రూపవంతుడు గుణవంతుడు చదువుకున్నవాడు కావలెను అల్లుడు సుప్రసిద్ధ నియోగి కుటుంబంలోని వెతికించినవాడు
ఆ బ్రతుకులాటలో తారాజువ్వలు బాలురకు ధనం ఉండదు. ధనమున్నవారు విద్యార్ధ దరిద్రతలో మునిగి ఉన్నారు బాలికలకు రూపసంపద ఎరువు తీసుకుని రావలెను కొంచెం కొంచెంగా నీ మూడును ఏకీభవించిన నరులు విషకుంబ సమానులు జమీందారు గారికి విసుగ జనించి శారదకు తగిన భర్త దొరుకునా అనిపించింది. నారాయణుని బెజవాడ ప్లాట్ఫారం మీద పుస్తకాల షాపు కాడ చూసిసరికి జమీందారు గారి హృదయము ఒక్కసారిగా వేలను ద్రవించి పోయినది అస్పష్టముగా ఒక్క వాక్కు ఇతడే శారదకు తగిన వరుడు అని ప్రతిధ్వనించినది కేవలము వ్యవహారములకు వచ్చిన వారి తోడను తోటి వారితో మాత్రమే సంభాషించు జమీందారు గారు నారాయణరావు కడకేకి మీకు వివాహమైనదా అని ప్రశ్నించారు మొగలిరేకులు రాజేశ్వరరావు వలన నారాయణని గురించి వివరములు అడిగి తెలుసుకున్నాడు
సుబ్బారాయుడు గారు నారాయణరావు తండ్రి ఊరు కొత్తపేట.
సుబ్బారాయుడు గారు మంచి సరస్సుడు మాటకారి తేనలూరునట్లు వ్యవహారమునైనను తేటతల్లముగా వివరింపగలరు వ్యవహార దక్షులైన సుప్రసిద్ధ న్యాయవాదులే ఆయన మాటలు చెవులారా వినరు అప్పులు షావుకారులకందరకు తప్పనివ్వగు ధన సంబంధ వాక్యములలో తప్ప ఇతరములు ఎడ ఆయనను సంపర్కం ఏదియు లేకపోయిననూ చక్కని బుద్ధి సూక్ష్మత పరిశీలనా తక్షత కలవాడగుట ఏ సంబంధమైనను న్యాయ సూత్రముల పట్ల విచిత్ర ఆలోచన చేయగలడు సలహా చెప్పగలడు చదువుకొని పట్టాను పొందిన చెవు భాష్యం అయ్యగారు కాదని తెలివి ఈయనకు కలదు. హిందూ న్యాయ శాస్త్రంలో ఇదివరకు లేని కొన్ని సూక్ష్మములను వివరించి ఆయన అసంగిన సలహాల వలన ఒక దత్తత అభియోగము నెగ్గినదనియు నా వ్యవహారపు తీర్పే దత్తత న్యాయమును చాలా మార్చివేసినదని ఇవ్వు కోనసీమలోని పండిత పామరులందరును తెలియను
పచ్చని దబ్బ పండు చాయ మనిషి.పొడగరి ఆజానబాహుడు తెల్లగా నచ్చటచ్చట నిరసన తల గడ్డం మీసంలా ఆయనకు వింత శోభన్ ఇచ్చెను పాలము దిమ్మ వంటి వక్షముతో వడ్రవలు పెరిగిన కండలు ఊరిగిన బహుసంపదతో కోలనై పింకములకు మోముతో విశాలమైన లోతైన కాటుక కనులతో విరివియై విశాలమైన పాలముతో తెల్లని యజ్ఞోపవీతముతో ఆయన ద్రోణాచార్యులు తలపించుచుండును సుబ్బరాయుడు గారికి ఎన్నికల వచ్చును లెక్కలేదు ఆయన చెప్పు కథలు పెద్దలు కూడా తనివో వెనుచుందురు కొంచెం ఎత్తు తక్కువగా అన్ని భాషలలోని గ్రంధములన్నియు ఆయన పఠించినారు కథల సందర్భానుసారముగా ఆయన కల్పించవలసి వచ్చినను కల్పించు ఒక్కసారి కల్పించిన కథను మరల ఎన్నటికీ మరచిపోదు ఆనాటి సాయంత్రం ఏడు గంటలకు తన నాలుగవ కుమార్తె ఊకొట్టుచుండగా కాశీ మజిలీ కథలలోని అదృష్ట దీపకుని కథ ఆయన చెపుతుండదు పెద్ద కుమారుడు అతని సంతానమగు ఇద్దరు కుమారులను కుమారులు కుమార్తెలు సుబ్బారాయుడు గారి భార్య జానకమ్మ గారు కొందరు రైతులు ఎరుగుపరుగు బ్రాహ్మణులు చుట్టములు కాళ్లు పట్టుచున్న మంగలి విసనకర్రతో వేచుచున్న చాకలి ఆ కథను వినుచుండు ఇంతలో కొన్ని బండ్లు వారి ఇంటి ముందు దాగిన చప్పుడైనది. నారాయణరావులోపలికి వచ్చినాడు
రాయబారం: డిప్యూటీ కలెక్టర్ గారు తహసీల్దారు గారు రాజమహేంద్రవరంలోని పెద్ద వకీళ్లు జొన్న పట్టణం నుండి జమిందార్ గారి మేనల్లుడు ఆనందరావు గారు పదిమందిలో కటకట లాడుతూ నౌకరులతో చాకర్లతో ఒక్కసారిగా సుబ్బరాయుడు గారి ఇంటికి వచ్చినారు సుబ్బరాయుడు గారు చిట్టమ్మలు కానీ వేరే కట్టించి ఉంచిన మేడహాలలో పడక కుర్చీల మీద ప్రేమ కుర్చీల మీద కూర్చున్నారు కలెక్టర్ గారు సుబ్బరాయుడు గారు కలెక్టర్ గారు తాసిల్దార్ గారు మీరందరూ తమతో ముఖ్యమైన పనిమీద వచ్చినారు తమరది కాదనక నిర్వర్తించవలసినది మాకందరికీ సంతోషప్రదమైన సంగతి అన్నారు
సుబ్బారావు చిత్తం సమర్ సెలవిస్తే నేను కాదనే వాడిని ఎప్పుడూ కాదండి డిప్యూటీ కలెక్టర్ ;తొందరపడి మాట ఇయ్యకండిమాట ఇస్తే మేము మరి వదలం, సుబ్బారాయుడు చిత్రం
శ్రీరామ్ మూర్తి నారాయణరావు అన్నయ్య జమిందార్ గారి మేనల్లుడు ఆనందరావు నారాయణరావు గారి అన్నయ్య మద్రాసులో ఆ కాలేజీలో ఒకేసారి చదువుతున్నారు ఆనందరావు; మా మా మామయ్య గారు తమ హృదయపు త్రిక శారదను తమరి ద్వితీయ పుత్రుడు నారాయణరావుకు
ఇచ్చి వివాహము చేయ సంకల్పించి మమ్మల్ని అందరినీ మిమ్మల్ని ప్రార్థించమని మీ వద్దకు పంపినారు
ఎంత ఎంత మాట వారు జమీందారు మేము సామాన్య గృహస్తులు ఆగర్భ శ్రీమంతుల పిల్లను నా కుర్రవానికి ఇస్తామని మీరైతే అనుగ్రహించిన నేను చూస్తూ చూస్తూ ఎలా సాహసించను
ఆనంద; తమరాల సెలవియ్యకండి భోగభాగ్యాలకేమి వారికున్నది వారికి ఉంది మీకున్నది నీకున్నది
No comments:
Post a Comment