Thursday 24 November 2011

జగదభిరామం


సోదరి ఆత్మీయ ప్రశంస




మొజాయిక్ మెరుపులా లోపల
మేఘ సదృశగళం ఉరుముతుంది
మెరుస్తుంది.సాహితీ జల్లులు కురిపిస్తూ
సభాసదులను సంతోష సంభ్రమాలలో ముంచెత్తుతుంది .
విశ్వాన్నివిహంగ వీక్షణం గా విజ్ఞాన తృష్ణతో చుట్టేస్తూ                                   సాహితీసభాల్లో సంద్రమైపొంగుతూ ప్రాచీనతను   పరిశీలనగా  చూస్తూ
ఆధునిక సాహిత్యాన్నౌ పోసన  పడుతూ
ఆత్మీయతతో   అందరినీ పలకరిస్తూ                                                                         జగదభి రాముడు మండే మొజాయిక్ లో
మహార్ణవంలా  దర్శన౦  మహానందమౌతుంది.
  ఈ కవిత  10-10- 11 న మొజాయిక్  ప్రథమవార్షికోత్సవానికి   వ్రాసినది .
                              ఆత్మీయ  ప్రశంస .   సోదరి విశాలాక్షీ .దామరాజు. 

1 comment:

  1. మీరన్న "జగదభిరాముడు" మాట చాలా బాగుంది మేడం .
    అయితే మా జగతమ్మ "జానకమ్మ" అన్న మాట !


    మన జానకీ రాములు నూరేళ్ళు చల్లగా వుండాలి... వారు తెలుగు భాషను తెలుగు కవులను యిలాగే ప్రోత్సహించాలని ... ఒక పాఠకునిగా నా ప్రఘాఢ వాంచ !

    ReplyDelete