Saturday 20 June 2020
బాలలకథలు
ఉపాయం
ముగ్గురు వర్తకులవర్తకం కోసం వేరే ప్రాంతం వెళ్ళి వేరేచోట
అమ్ముకోవడానికి సరుకులు పడవల్లో తెచ్చుకుంటున్నారు .
అకస్మాత్తుగా గాలి వానరావడం వలన దగ్గరగా ఉన్న తీరంలో గల
ఊరిలో ఆగుదామని పడవలు లంగరు వేద్దామనుకుంటుండగానే
పెద్ద పెనుగాలి వచ్చి పడవలు తిరగబడి పోయాయి .
ఉప్పుమూటలు .పప్పు మూటలు. నీటిలో కరిగి కొట్టుకుపోయాయి .
ఉప్పువాడు ఏడుస్తున్నాడు , పప్పు వాడూ ఏడుస్తున్నాడు.కొబ్బరి
బొండాల వాడు దొర్లి దొర్లి. ఏడుస్తున్నాడు .
మిగిలినఇద్దరూ అన్నారు .మేము గోల పెట్టి ఏడ్చామంటేఅర్ధంఉంది.
నువ్వెందుకలా గోలపెడుతున్నావ్ ? మా సరుకంతఎక్కువ ఖరీదు సరుకూకాదు
విలువైనది కాదు నీసరుకు అన్నారు అక్కసుగా .
కొబ్బరి బొండాలవాడన్నాడువిలువైనదయినా కాకపోయినా మీసరుకుపోయింది.
అది తడిసి పాడయి కొట్టుకు పోయింది .
నేనంతలా ఏడవబట్టే కదా త్రోవన పోయే వారందరూ
వచ్చి పోగా. మిగిలిన బొండాలు నాకు పోగు జేసి ఇచ్చారు .
తెలివిగా అన్నాడు మిగిలిన ఇద్దరూ వాడి తెలివికాశ్చర్య పోయారు .

sreemaata
మహాగణాధిపతయే నమ: ,శ్రీ. మాత్రే నమ:. శ్రీ రామా !
శ్రీచక్రమధ్యాన. స్థిరముగా. వెలసుండి
సృష్టి స్థితి లయలు జరుపుచుండు
సింహాసనేశ్వరిని. శ్రీమాత లలితను
చిత్తమున నిలువమని మ్రొక్కుచుంటి .
శ్రీచక్రమధ్యాన. స్థిరముగా. వెలసుండి
సృష్టి స్థితి లయలు జరుపుచుండు
సింహాసనేశ్వరిని. శ్రీమాత లలితను
చిత్తమున నిలువమని మ్రొక్కుచుంటి .
Subscribe to:
Posts (Atom)