విన్నపం
అఖిలవిద్యలకెల్ల ఆధారభూతమై అలరారు గణపతి శరణు కోరి
అక్షరరూపమగు ఆనందరూపులు ఆది దంపతులను శరణు వేడి
విజ్ణాన రూపుడై వెల్గొందువేలుపు విష్ణుదేవునికి మొక్కీ శరణుకోరి
చదువులతల్లి ఆసరస్వతీదేవిని చేతులు జోడించి శరణు వేడి
కోరుకుందును కొత్తవత్సరమునందు
కమ్మని కవిత్వమునందించు జ్ణానమొసగి
పద్యరచనలో మంచి పట్టునిచ్చి
సవ్యమగుమార్గములో నడిపించి బ్రోవమనుచు . .