Sunday 23 March 2014

     ugaadi                                     ఉగాది

   ఉత్సాహంగా  ఉగాది  ఊరూ వాడా జరపండి
   
   క్రొత్త ఊహలతో  క్రొత్త ఆశలకు కృషితో జీవంపోయండి

   పండగ అంటే దండగ కాదు ప్రగతికి మార్గం నిజమండీ
 
   పండుగ పేరుతో  ప్రకృతిగొలిచే పద్ధతి మంచిది నమ్మండి

   చిగురులు తొడిగిన చెట్లతో కూడిన ప్రక్రుతి అందం చూడండి
   
   పచ్చని ప్రక్రుతి  విచ్చుకుంటే పరమానందం మనదండి .