పిల్లలముందు పదేపదే విమర్శిస్తూ ప్రేమలేకుండా చేసావు అన్నీసహించి౦ది
కోడళ్ళువచ్చాక నీకోపం తగ్గక వియ్యాలవారిముందు నీవీరంగం భరించలేక
సహనపుసరిహద్దులు నువ్వేదాటించాక.తనుసరిహద్దులుదాటి సంతోషంవెతుక్కుంటూ వెళ్ళిపోయింది
ఎంత కరవనిపామయినా కాలువేసినేరిమితే ఊరుకుంటుందా ? అసలు నోటమాట రాణి ఇల్లాలు నీఇంటి నేకాదు భాద్యతలని దేశాన్నివదిలి .వంటమనిషిగా ఇంటిమనిషిగా కాదు .ఆప్యాయంగా అమ్మానాతోవస్తావా /?
అన్న పిలుపుకి పులకరి౦చివెల్లిందంటే .అమ్మఅన్నపిలుపులో ఆప్యాయతేకాదు .అమ్మగా ఆదరణ పొందాలన్న ఆరాటంకూడా.
అరవై వయస్సులో అవ్వ !ఆడది పారిపోవదమ్మ అని పంచాయతీలుపెడుతున్ననీవు పరిశీలించుకో . సహజగుణం చంపి సుషుప్తినున్దిమేల్కొనిచూడు శిధిలమై న ఆమె ఆలోచలు కనిపిస్తాయి