పాలకడలినురుగు పసిడివన్నెలజిలుగు
కలబోసిజేసిన ప్రతిమవోలె
పూలపై పుప్పొడులు గాలిలో గంధములు కలిపి అద్దిన చిత్తరువువోలె
వేల సూర్యులవెలుగు కోటి చంద్రుల మెరుగు
కలగలిపి అద్దిన కాంతివోలె
మణిద్వీపమధ్యమున
మా అమ్మ లలితమ్మ
మహా శివుని గూడి
వెల్గొందుచుండు.
కలబోసిజేసిన ప్రతిమవోలె
పూలపై పుప్పొడులు గాలిలో గంధములు కలిపి అద్దిన చిత్తరువువోలె
వేల సూర్యులవెలుగు కోటి చంద్రుల మెరుగు
కలగలిపి అద్దిన కాంతివోలె
మణిద్వీపమధ్యమున
మా అమ్మ లలితమ్మ
మహా శివుని గూడి
వెల్గొందుచుండు.